Aarsha Ananda Sadanam  |  Sree Guru Madanananda Saraswati Peetham

శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠం

సాధనాత్ సాధ్యతే సర్వమ్

Unable to view the font ??? Click here

పుణ్యస్థలిలో జరిగే నియమిత విశేషోత్సవముల వివరాలు

చ్తెత్ర శు | అష్టమి శ్రీ సీతాదేవి జన్మోత్సవము
చ్తెత్ర శు | నవమి   శ్రీసీతారామ కళ్యాణోత్సవము  
శ్రీసీతారామ కళ్యాణోత్సవము   శ్రీ శంకరాచార్య జయంతి
వైశాఖ బ | దశమి   శ్రీహనుమజ్జయంతి
జ్యేష్ఠ బ | ఏకదశి శ్రీశ్రీశ్రీ కృష్ణానంద సరస్వతీస్వామి జయంతి  
ఆషాఢ శు | పూర్ణిమ శ్రీస్వామి వారి చాతుర్మాస్య దీక్షా ప్రారంభము
శ్రావణ శు | అష్టమి   శ్రీకృష్ణ జయంతి
భాద్రపద శు | చవితి   వినాయక జయంతి
భాద్రపద శు | పుర్ణిమ   శ్రీస్వామి వారి చాతుర్మాస్య దీక్షావిరమణ  
ఆశ్వయుజ శు | పాడ్యమి నుండి   దేవీ నవరాత్రోత్సవములు  
ఆశ్వయుజ శు | దశమి   విజయ దశమి  
ఆశ్వయుజ శు | చతుర్దశి   నరకచతుర్దశి, ధనలక్ష్మీపూజ  
కార్తీక శు | పంచమి   నాగపంచమి, నాగేశ్వరపూజ  
నాగపంచమి, నాగేశ్వరపూజ   నిత్య సత్యనారాయణ వ్రతం
కార్తీక బ | ఏకాదశి   శ్రీశ్రీశ్రీమదనాన౦ద సరస్వతీస్వామివారి ఆరాధన  
మార్గశీర్ష శు | పూర్ణిమ   శ్రీ దత్తాత్రేయ జయంతి

శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి జయంతి
మార్గశీర్ష బ | చతుర్దశి   శ్రీశ్రీశ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామివారి ఆరాధన  
మాఘ బ | పంచమి   శ్రీ వసంత పంచమి ఉత్సవము  
మాఘ బ | దశమి   ఆలయప్రతిష్థా వార్షికోత్సవము  
మాఘ బ | చతుర్దశి   మహాశివరాత్రి, శ్రీ శివపార్వతీ కళ్యాణము  
 
1. ప్రతి నెలకు ఒక పర్యాయము మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకము.

2. ప్రతి నెల బహుళ చతుర్దశినాడు రుద్రహవనము, నవగ్రహాది మూలమంత్ర, శివాధర్వశీర్ష ప్రత్యేక హవనము, ప్రత్యేకాభిషేకం.

3. శని త్రయోదశి మొదలగు విశేష తిథులందు ఆయాదేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించబడును.

4. ప్రతి మాసశివరాత్రి ప్రత్యేక నిజాభిషేకము.
 
గమనిక:

పైన పేర్కొనబడిన విశేషోత్సవాలకు మరియు పూజలకు నియమితమైన రుసుము చెల్లించి శాశ్వతంగా పాల్గొనవచ్చును.

 


శ్రీ సదానందో విజయతే    |  శ్రీమదనానంద సరస్వతీస్వామినే నమః   |  శ్రీకృష్ణానంద సరస్వతీస్వామినే నమః   |  శ్రీమహాగణపతయే నమః   |  శ్రీమాత్రే నమః
Copyright © 2007 Sree Guru Madananada Saraswati Peetham. All rights reserved.
Site Optimized to 1024 X 768 screen resolution and IE 6.0+
Powered by: IndiGenius